టస్కిన్, సన్నీలపై వేటు | Taskin and Sunny suspended from bowling due to actions | Sakshi
Sakshi News home page

టస్కిన్, సన్నీలపై వేటు

Published Sun, Mar 20 2016 1:30 AM | Last Updated on Sun, Sep 3 2017 8:08 PM

Taskin and Sunny suspended from bowling due to actions

న్యూఢిల్లీ: టి20 ప్రపంచకప్‌లో ఇప్పటికే ఒక మ్యాచ్ ఓడిన బంగ్లాదేశ్‌కు తాజాగా మరో షాక్ తగిలింది. సందేహాస్పద బౌలింగ్ శైలి కారణంగా పేసర్ టస్కిన్ అహ్మద్, లెఫ్టార్మ్ స్పిన్నర్ అరాఫత్ సన్నీలపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సస్పెన్షన్ విధించింది. స్వతంత్ర విచారణ పరీక్షలో వీరిద్దరి బౌలింగ్ శైలి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్టు తేలిందని ఐసీసీ ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement