'ఆ విషయంలో కోహ్లి అంటే ఇష్టం' | Vivian Richards backs Kohli on his on-field aggression | Sakshi
Sakshi News home page

'ఆ విషయంలో కోహ్లి అంటే ఇష్టం'

Published Fri, Jan 2 2015 10:19 PM | Last Updated on Sat, Sep 2 2017 7:07 PM

'ఆ విషయంలో కోహ్లి అంటే ఇష్టం'

'ఆ విషయంలో కోహ్లి అంటే ఇష్టం'

సిడ్నీ: మైదానంలో విరాట్ కోహ్లి దూకుడును వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం వీవీఎన్ రిచర్డ్స్ సమర్థించాడు. కోహ్లి తన సహజసిద్ధ ప్రవర్తనను మార్చకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లపై నోటికి పనిచెప్పడం భారత ఆటగాళ్లు పెద్దగా చేయరని, కానీ కోహ్లి ఈ విషయంలో ముందున్నాడని పేర్కొన్నాడు. ఈ విషయంలో కోహ్లిని అభిమానిస్తానని అన్నాడు.

దూకుడు స్వభావంతో అసలైన ఆటతీరు బయటకు వస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అయితే దుండుకు ప్రవర్తనతో ఎవరినీ బాధ పెట్టకూడదని వీవీయన్ రిచర్డ్స్ సలహాయిచ్చాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement