నాగార్జునసాగర్‌కు వరద ఉధృతి పెరిగింది.
నాగార్జునసాగర్‌కు వరద ఉధృతి పెరిగింది. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్ధ్యం 590 అడుగులు కాగా మంగళవారం ఉదయానికి 520.80 అడుగులకు చేరింది. ఇన్‌ఫ్లో 73757 క్యూసెక్కులు కాగా హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1350 క్యూసెక్కుల నీటిని వదులుతున్నామని నీటిపారుదల అధికారులు తెలిపారు.