పులిచింతల ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది.
పులిచింతల ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 54.34 మీటర్లు కాగా..ప్రస్తుతం నీటిమట్టం 49.9 మీటర్లుగా ఉంది. ప్రాజెక్టులో 30 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి 1,11,191 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా వస్తుండగా అంతే మొత్తంలో నీటిని అధికారులు బయటికి వదులుతున్నారు.