రివైజింగ్ కమిటీకి ఐ! | I movie send to revising committe | Sakshi
Sakshi News home page

రివైజింగ్ కమిటీకి ఐ!

Published Sun, Dec 21 2014 2:32 AM | Last Updated on Sat, Sep 2 2017 6:29 PM

రివైజింగ్ కమిటీకి ఐ!

రివైజింగ్ కమిటీకి ఐ!

 ఐ చిత్రం రివైజింగ్ కమిటీకి వెళ్లనుందని తెలిసింది. సియాన్ విక్రమ్, లండన్ బ్యూటీ ఎమిజాక్సన్ జంటగా నటించిన భారీ చిత్రం ఐ. స్టార్ దర్శకుడు శంకర్ అద్భుత సెల్యులాయిడ్ ఇది. ఆస్కార్ రవిచంద్రన్ భారీ నిర్మాణ విలువకు నిదర్శనం. ఐ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రం కోసం యావత్ సినీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. దీపావళికే తెరపైకి వస్తుందనుకున్న ఐ సంక్రాంతికి ముస్తాబవుతోంది.
 
 జనవరి తొమ్మిదిన తెరపైకి రానున్న నేపథ్యంలో సెన్సార్ బృందం చిన్న షాక్ ఇచ్చింది. ఐ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ అందించింది. ఈ ఘటన చిత్ర యూనిట్‌ను విస్మయానికి గురి చేసింది. చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ వస్తే ప్రభుత్వ రాయితీలు వర్తించవు. దీంతో ఐ చిత్ర యూనిట్ రివైజింగ్ కమిటీకి వెళ్లడానికి సిద్ధమైనట్లు సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement