పేలిన గ్యాస్ సిలిండర్.. ఒకరికి గాయాలు | One injured by blasting of Gas cylinder | Sakshi
Sakshi News home page

పేలిన గ్యాస్ సిలిండర్.. ఒకరికి గాయాలు

Published Wed, Oct 19 2016 11:10 AM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

పేలిన గ్యాస్ సిలిండర్..  ఒకరికి గాయాలు - Sakshi

పేలిన గ్యాస్ సిలిండర్.. ఒకరికి గాయాలు

రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఆదర్శనగర్‌లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో రాము అనే వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. క్షత గాత్రుడ్ని సమీప ఆసుపత్రికి తరలించారు.

ఇంట్లో అక్రమంగా గ్యాస్ రిఫిల్లింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పేలుడుధాటికి ఇంటి గోడ కూడా కూలిపోయింది. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement