సిమెంట్ కర్మాగారంలో ప్రమాదం..ఇద్దరి మృతి | two injured in the Cement factory accident | Sakshi
Sakshi News home page

సిమెంట్ కర్మాగారంలో ప్రమాదం..ఇద్దరి మృతి

Published Tue, Oct 4 2016 8:40 AM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

two injured in the Cement factory accident

తాండూరు మండలం మల్కాపూర్ సమీపంలోని ఇండియా సిమెంట్స్ కర్మాగారంలో సోమవారం రాత్రి ప్రమాదం జరిగింది. కర్మాగారంలో నిద్రిస్తున్న ముగ్గురు కార్మికులను గమనించని జేసీబీ డ్రైవర్ వారిపై నుంచి పోనివ్వడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో దీపక్, సంజయ్ అనే ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా. తిలక్ అనే మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం దగ్గరలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement