సెల్ఫీ సరదాతో ఇద్దరు మృతి | two-students-killed-while-taking-a-selfie | Sakshi
Sakshi News home page

సెల్ఫీ సరదాతో ఇద్దరు మృతి

Published Thu, Jan 26 2017 4:21 PM | Last Updated on Fri, Nov 9 2018 4:12 PM

two-students-killed-while-taking-a-selfie

ఘట్‌కేసర్‌: మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ మండలంలోని అన్నోజిగూడలో విషాదం చోటు చేసుకుంది. సెల్ఫీ సరదాతో  ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. తార్నాకలోని నారాయణ జూనియర్‌ కాలేజ్‌కు చెందిన అవినాష్‌(16), పీడీఎస్‌ చరణ్‌(16)లు స్థానికంగా ఉండే ఓ నీటి గుంత వద్ద సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో అదుపుతప్పి ప్రమాదవశాత్తూ నీటిగుంతలో పడిపోయారు. స్థానికుల సమాచారంతో పోలీసులు మృతదేహాలను వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement