
'కేసు నుంచి రక్షించినందుకే సన్మానాలు'
ఓటుకు కోట్లు కేసు నుంచి చంద్రబాబును రక్షించినందుకే కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుకు రాష్ట్రంలో సన్మానాలు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు, వెంకయ్యలిద్దరూ గోబెల్స్ను మించిన ఘనులని ఆయన ఎద్దేవా చేశారు. అర్థరాత్రి సమయంలో లెఫ్ట్, ప్రజాసంఘాల నేతలను అరెస్ట్ చేయడం దారుణమని భూమన చెప్పారు.