రాయికల్ (కరీంనగర్): లంచం తీసుకుంటుండగా ఓ పంచాయతీ కార్యదర్శిని ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ సంఘటన రాయికల్ మండలంలో బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.
ఇంటిని మార్పిడి చేయాడనికి పర్మిషన్ కావాలంటూ వచ్చిన వ్యక్తి వద్ద నుంచి రాయికల్ మండలంలోని పంచాయతీ కార్యదర్శి మనోహర్ రెడ్డి 5 వేలు లంచం తీసుకుండగా ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ పట్టుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి
Published Wed, Dec 30 2015 5:22 PM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
Advertisement
Advertisement