మెదక్: ఏలియన్స్ నిర్మాణ సంస్థ ఎండీ చల్లా హరిని పోలీసులు అరెస్టు చేశారు. ప్లాట్ల నిర్మాణం పేరుతో ఆయన కోట్టు వసూలు చేసి మోసం చేశారంటూ పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
మెదక్: ఏలియన్స్ నిర్మాణ సంస్థ ఎండీ చల్లా హరిని పోలీసులు అరెస్టు చేశారు. ప్లాట్ల నిర్మాణం పేరుతో ఆయన కోట్టు వసూలు చేసి మోసం చేశారంటూ పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్లాట్ల నిర్మాణ రంగంలో ఉన్న ఆయన తమ వద్ద నుంచి డబ్బు వసూలు చేసి నిర్ణీత సమయంలో వాటిని ఇవ్వలేదని కూడా బాధితులు ఫిర్యాదులో ప్రస్తావించారు. దీంతో ఆయనను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు.