బీడీ కార్మికులకు వెయ్యి జీవనభృతి చెల్లించాలి | Beedi workers to pay a thousand livelihoods | Sakshi
Sakshi News home page

బీడీ కార్మికులకు వెయ్యి జీవనభృతి చెల్లించాలి

Published Mon, Nov 17 2014 3:21 AM | Last Updated on Tue, Aug 14 2018 4:44 PM

Beedi workers to pay a thousand livelihoods

రేపు ఇందిరా పార్కు ఎదుట కార్మికుల ధర్నా

హైదరాబాద్: ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బీడీ కార్మికులకు నెలకు రూ.1000 జీవనభృతి చెల్లించాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. టీఆర్‌ఎస్ కార్మిక విభాగం లక్షలాది కరపత్రాలు పంచి ఈ వాగ్ధానాన్ని ప్రచారం చేసిందని ఈ యూనియన్ గౌరవాధ్యక్షుడు డి.వి.కృష్ణ ఆదివారం గుర్తు చే శారు. ఈ సమస్యపై ప్రభుత్వాన్ని కదిలించేందుకు మంగళవారం ఇందిరా పార్కు ఎదుట ధర్నా చేయనున్నామని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement