నల్లగొండ జిల్లా భువనగిరిలో బీజేపీ జిల్లా వ్యాప్త మహసంపర్క్ అభియాన్ వర్క్‌షాప్‌ను నిర్వహించింది.
భువనగిరి: నల్లగొండ జిల్లా భువనగిరిలో బీజేపీ జిల్లా వ్యాప్త మహసంపర్క్ అభియాన్ వర్క్‌షాప్‌ను నిర్వహించింది. గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. పార్టీ సభ్యత్వ నమోదుపై కిషన్రెడ్డి... జిల్లా నాయకులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం జిల్లాలో పార్టీని పటిష్ట పరిచే విధి విధానాలపై వారు చర్చించారు.