ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక వర్సిటీలు | chada venkat reddy write a letter to cm kcr | Sakshi
Sakshi News home page

ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక వర్సిటీలు

Published Thu, May 3 2018 5:57 AM | Last Updated on Sat, Sep 15 2018 3:07 PM

chada venkat reddy write a letter to cm kcr  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేకంగా సాంఘిక సంక్షేమ యూనివర్సిటీలను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌కు  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి  బుధవారం లేఖ రాశారు. సాంఘిక సంక్షే మ శాఖ రెసిడెన్షియల్‌ స్కూళ్లలో ప్రమాణాలు పెరిగాయని, వీటిలో చదివి దేశవ్యాప్తంగా విద్యార్థులు పోటీపడగలుగుతున్నారని పేర్కొన్నారు. ఈ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎస్సీ, ఎస్టీల విద్యా ప్రమాణాలను పెంచడానికి, మరింత అభివృద్ధి చెందడానికి ప్రత్యేకంగా యూనివర్సిటీలను ఏర్పాటు చేయాలని కోరారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement