చెక్కును వాపస్ చేస్తున్న చమ్మక్ చంద్ర
మోపాల్(నిజామాబాద్ రూరల్): మండ లంలోని తాడెం గ్రామశివారులో ఉన్న భూ మికి సంబంధించిన రైతుబంధు చెక్కు రూ.3700లను జబర్దస్త్ ఫేమ్ చమ్మక్ చంద్ర సోమవారం ప్రభుత్వానికి తిరిగి ఇ చ్చేశారు.
ఈ సందర్భంగా చమ్మక్ చంద్ర మాట్లాడుతూ ప్రభుత్వం రైతుబంధు ద్వా రా రైతులకు పెట్టుబడి సాయాన్ని అందిస్తుందని, ఇది అభినందించదగ్గ వి షయమన్నారు. తనకు వచ్చిన డబ్బును ప్ర భుత్వానికి తిరిగి చేస్తున్నానని తెలిపారు. తహసీల్దార్ వేణుగోపాల్ గౌడ్, ఆర్‌ఐ నారాయణ, సీ.అసిస్టెంట్ సంతోష్, సర్వేయర్, ఏఈఓ మహేందర్, వీఆర్వోలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment