సైకిల్‌పై గొత్తికోయ గూడెంలకు కలెక్టర్‌ | Collector A. Murali on bicycle | Sakshi
Sakshi News home page

సైకిల్‌పై గొత్తికోయ గూడెంలకు కలెక్టర్‌

Published Mon, Jun 12 2017 4:07 AM | Last Updated on Thu, Mar 21 2019 8:22 PM

సైకిల్‌పై గొత్తికోయ గూడెంలకు కలెక్టర్‌ - Sakshi

సైకిల్‌పై గొత్తికోయ గూడెంలకు కలెక్టర్‌

జయ శంకర్‌ భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌ ఏ.మురళి ఆదివారం సైకిల్‌ సవారీ చేశారు.

గోవిందరావుపేట(ములుగు): జయ శంకర్‌ భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌ ఏ.మురళి ఆదివారం సైకిల్‌ సవారీ చేశారు. తాడ్వాయి రేంజ్‌ పరిధిలోని రాపట్ల అటవీ ప్రాంతంలో నివ సిస్తున్న గొత్తికోయ గూడెంను ఆయన సందర్శించారు. ఆ ప్రాంతానికి వాహనాలు వెళ్లే పరిస్థితి లేకపోవ డంతో పస్రా రేంజ్‌ అటవీ ప్రాంతం నుంచి అటవీ శాఖ బేస్‌ క్యాంపు సిబ్బందితో కలసి సైకిల్‌పై వెళ్లిన ఆయన గూడెంలోని మహిళలతో మాట్లాడారు. వారి సమస్యలను కలెక్టర్‌ అడిగి తెలుసుకున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement