కేసీఆర్ను కలిసిన డీజీపీ, కమిషనర్ | DGP, Commissioner of Police met telangana cm kcr over revanth reddy issue | Sakshi
Sakshi News home page

కేసీఆర్ను కలిసిన డీజీపీ, కమిషనర్

Published Mon, Jun 1 2015 4:03 PM | Last Updated on Wed, Aug 29 2018 6:26 PM

కేసీఆర్ను కలిసిన డీజీపీ, కమిషనర్ - Sakshi

కేసీఆర్ను కలిసిన డీజీపీ, కమిషనర్

హైదరాబాద్ :  రేవంత్ రెడ్డి వ్యవహారంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను సోమవారం డీజీపీ అనురాగ్ శర్మ, కమిషనర్ మహేందర్ రెడ్డి కలిశారు. ఓటుకు నోటు వ్యవహారానికి సంబంధించిన నివేదికను వారు ఈ సందర్భంగా కేసీఆర్కు సమర్పించారు.  మరోవైపు ముడుపుల వ్యవహారంలో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి చంచల్గూడ జైలుకు తరలించిన విషయం తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement