‘డీఎస్పీ సీనియారిటీ’ జాబితా వెబ్‌సైట్‌లో | DGP office declared to put DSP Seniority list in Website | Sakshi
Sakshi News home page

‘డీఎస్పీ సీనియారిటీ’ జాబితా వెబ్‌సైట్‌లో

Published Thu, May 22 2014 3:04 AM | Last Updated on Sat, Sep 2 2017 7:39 AM

DGP office declared to put DSP Seniority list in Website

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసు శాఖలోని సివిల్ విభాగంలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(డీఎస్పీ) పదోన్నతులకు సంబంధించిన సీనియారిటీ జాబితాను అధికారిక వెబ్‌సైట్ (www.apstatepolice.org)లో ఉంచినట్లు డీజీపీ కార్యాలయం బుధవారం తెలిపింది. దీనిపై ఎవరికైనా అభ్యంతరాలుంటే శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల లోపు శాంతి భద్రతల విభాగం అదనపు డీజీకి(adg_lo@co.appolice.gov.in) ఈ-మెయిల్ ద్వారా తెలపాలని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మరోపక్క వెయిటింగ్‌లో ఉన్న సాయుధ రిజర్వ్ విభాగం డీఎస్పీ ఎం. మహేష్‌కుమార్‌కు ఆక్టోపస్‌లో పోస్టింగ్ ఇస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement