ఎడ్‌సెట్ దరఖాస్తు గడువు పొడిగింపు | ed.cet applications date extended to may 14 | Sakshi
Sakshi News home page

ఎడ్‌సెట్ దరఖాస్తు గడువు పొడిగింపు

Published Fri, May 8 2015 12:56 AM | Last Updated on Tue, Oct 16 2018 2:49 PM

ed.cet applications date extended to may 14

 హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఎడ్‌సెట్-2015 ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ గడువును  ఈ నెల 7 నుంచి ఈ నెల 14వ తేదీ వరకు పొడిగించినట్లు కన్వీనర్ ప్రొఫెసర్ పి.ప్రసాద్ తెలిపారు. రూ. 500 అపరాధ రుసుముతో ఈ నెల 21 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఎడ్‌సెట్ జూన్ 6న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉంటుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement