
సాక్షి, మెట్‌పల్లి : తమ పట్ల ఎంపీ కవిత అవమానకరంగా ప్రవర్తించడాన్ని నిరసిస్తూ శనివారం జగిత్యాల జిల్లా మెట్‌పల్లి బంద్‌కు చెరకు రైతులు పిలుపునిచ్చారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. చక్కెర కర్మాగారాన్ని తెరిపించాలని కోరుతూ ఎంపీకు వినతిపత్రం ఇవ్వడానికి యత్నిస్తే పట్టించుకోలేదని చెరకు రైతుల ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment