గ్యాస్ సిలిండర్ పేలి వ్యక్తికి తీవ్రగాయాలు | Gas cylinder exploded and serious injuries to the person | Sakshi
Sakshi News home page

గ్యాస్ సిలిండర్ పేలి వ్యక్తికి తీవ్రగాయాలు

Published Tue, Feb 16 2016 5:28 PM | Last Updated on Sun, Sep 3 2017 5:46 PM

Gas cylinder exploded and serious injuries to the person

గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా వేములవాడలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న శ్రీనివాస్ అనే వ్యక్తి గ్యాస్ వెలిగించడానికి ప్రయత్నిస్తుండగా.. ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్‌కు తీవ్ర గాయాలు కాగా.. ఇల్లు పూర్తిగా ధ్వంసం అయింది. ఇది గుర్తించిన స్థానికులు అతన్ని ఆస్పత్రికి త రలించి మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement