
సాక్షి, సిటీబ్యూరో: అనధికార ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసిన వారిపై పెనాల్టీలు విధించాలన్న మేయర్ బొంతు రామ్మోహన్ ఆదేశాల మేరకు జీహెచ్‌ఎంసీ అధికారులు టీఆర్‌ఎస్ భవన్ వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన జి.నాగేంద్ర,వి.మోహన్‌రెడ్డిలకు చెరో రూ. 15వేల చొప్పున జరిమానా విధించారు.