బాలకృష్ణ డబ్బు పంపిణీపై పోలీసుల వద్దకు ఎందుకు వెళ్లలేదు? | High Court Questioned on ysrcp shivakumar | Sakshi
Sakshi News home page

బాలకృష్ణ డబ్బు పంపిణీపై పోలీసుల వద్దకు ఎందుకు వెళ్లలేదు?

Published Fri, Sep 1 2017 1:40 AM | Last Updated on Fri, Oct 19 2018 8:10 PM

బాలకృష్ణ డబ్బు పంపిణీపై పోలీసుల వద్దకు ఎందుకు వెళ్లలేదు? - Sakshi

బాలకృష్ణ డబ్బు పంపిణీపై పోలీసుల వద్దకు ఎందుకు వెళ్లలేదు?

ప్రశ్నించిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్‌: నంద్యాల ఉపఎన్నిక సందర్భంగా ఓటర్లకు బహిరంగంగా డబ్బులు పంచిన హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణపై కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసులను ఎందుకు ఆశ్రయించలేదని పిటిషనర్, వైఎస్సార్‌ సీపీ నేత శివకుమార్‌ను  హైకోర్టు ప్రశ్నించింది. కేసు నమోదు విషయంలో ప్రత్యామ్నాయం ఉన్నప్పుడు వినియోగించుకోకుండా కేసు నమోదు చేయాలని ఎన్నికల కమిషన్‌నే ఎలా కోరతారని ప్రశ్నించింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం గురువారం ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement