అల్వాల్ లో కార్డాన్ సెర్చ్ | Hyderabad police held cordon and search operation in Alwal | Sakshi
Sakshi News home page

అల్వాల్ లో కార్డాన్ సెర్చ్

Published Sun, Sep 6 2015 6:57 AM | Last Updated on Tue, Sep 4 2018 5:16 PM

Hyderabad police held cordon and search operation in Alwal

అల్వాల్ (హైదరాబాద్) : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అస్మత్ పేట, అంజయ్య నగర్లలో పోలీసులు ఆదివారం ఉదయం కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. మల్కాజ్గిరి డీసీపీ రమా రాజేశ్వరి ఆధ్వర్యంలో 350 మంది పోలీసుల బృందం విస్తృత తనిఖీలు జరిపారు. ఈ తనిఖీల్లో 23మంది అనుమానితులను అదుపులోకి తీసుకోగా, సరైన పత్రాలు చూపించని 51 బైక్లు, 3 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే దొంగతనాలకు పాల్పడుతున్నారనే అనుమానంతో కొందరి నుంచి 20 గ్యాస్ సిలిండర్‌లు, ఓ సీపీయూ, రెండు మానిటర్లు
స్వాధీనం చేసుకున్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement