ఎస్‌ఎస్‌సీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల ఇంటర్నల్ మార్కులను ఆన్‌లైన్ లో నమోదు చేసేందుకు ఈ నెల 25 వరకు గడువు పెంచినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్ మన్మథరెడ్డి మంగళవారం తెలిపారు.
సాక్షి, హైదరాబాద్: ఎస్‌ఎస్‌సీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల ఇంటర్నల్ మార్కులను ఆన్‌లైన్ (https://bsetelangana.org)లో నమోదు చేసేందుకు ఈ నెల 25 వరకు గడువు పెంచినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్ మన్మథరెడ్డి మంగళవారం తెలిపారు.