తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సోమవారం ఏరియల్ సర్వే చేశారు.
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సోమవారం ఏరియల్ సర్వే చేశారు. నక్కలగండి, ఇతర ప్రాజెక్టులను కేసీఆర్ పరిశీలించారు. అంతకుముందు కేసీఆర్ నాగార్జున సాగర్ బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టును పరిశీలించారు. ఈ రోజు సాయంత్రం కేసీఆర్ ఖమ్మం వెళ్లనున్నారు. నాగార్జున సాగర్లో జరుగుతున్న టీఆర్ఎస్ శిక్షణ తరగతుల్లో కేసీఆర్ పాల్గొన్నారు.