సునీతా లక్ష్మారెడ్డికి భయపడే కేసీఆర్ సభ | KCR fears sunitha lakshmareddy, says ponnala lakshmaiah | Sakshi
Sakshi News home page

సునీతా లక్ష్మారెడ్డికి భయపడే కేసీఆర్ సభ

Published Wed, Sep 10 2014 12:23 PM | Last Updated on Tue, Oct 16 2018 3:09 PM

సునీతా లక్ష్మారెడ్డికి భయపడే కేసీఆర్ సభ - Sakshi

సునీతా లక్ష్మారెడ్డికి భయపడే కేసీఆర్ సభ

మెదక్ : కాంగ్రెస్ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డికి భయపడే నర్సాపూర్లో ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ పెట్టారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. కేసీఆర్ హిట్లర్ తాతల వ్యవహరిస్తున్నారని ఆయన బుధవారమిక్కడ మండిపడ్డారు. కేసీఆర్ తన వందరోజుల పాలనలో  ప్రజా సంక్షేమాన్ని విస్మరించారని ఆరోపించారు.. రుణమాఫీ, విద్యుత్ సమస్యపై స్పష్టత లేదని పొన్నాల అన్నారు.   కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 12న రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామని ఆయన తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement