ఖమ్మం: కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న రహదారుల భద్రత బిల్లును వ్యతిరేకిస్తూ ఖమ్మం బస్‌స్టేషన్లో కార్మికులు ఆందోళన బాటపట్టారు. పలు కార్మిక సంఘాల నాయకులు విధులను బహిష్కరించి బస్సులను డిపోలకు పరిమితం చేసి ఆందోళన చేస్తున్నారు.
దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.