'గుట్ట' కాదు పంటలను చూడండి - కోమటిరెడ్డి | komati reddy visits collapsed crops due to heavy rains | Sakshi
Sakshi News home page

'గుట్ట' కాదు పంటలను చూడండి - కోమటిరెడ్డి

Published Mon, Apr 13 2015 2:35 PM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM

komati reddy visits collapsed crops due to heavy rains

నల్లగొండ: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాల వర్షాలకు పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో పర్యటించాలని నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం కురిసిన ఆకాల వర్షాల నేపథ్యంలో ఆయన నిమోజకవర్గంలోని పలు మండలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం యాదగిరిగుట్టలో సందర్శించడం మానేసి జిల్లాలోని పంటనష్టం జరిగిన ప్రాంతాల్లో పర్యటించాలని డిమాండ్ చేశారు. రైతులు తెచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement