నెక్లెస్ రోడ్డులో 'నీరా కేఫ్' కు శంకుస్థాపన | KTR laid the foundation for Neera Cafe on Necklace Road | Sakshi
Sakshi News home page

నెక్లెస్ రోడ్డులో 'నీరా కేఫ్' కు శంకుస్థాపన

Jul 23 2020 2:02 PM | Updated on Jul 23 2020 2:22 PM

KTR laid the foundation  for Neera Cafe on Necklace Road - Sakshi

సాక్షి, హైద‌రాబాద్ : నెక్లెస్‌రోడ్డులో కొత్త‌గా నిర్మించ‌నున్న‌ 'నీరాకేఫ్‌'కు మంత్రి కేటీఆర్ శంకుస్థాప‌న చేశారు. ముఖ్యంగా తెలంగాణ వంట‌ల‌కు ప్రాధాన్యం క‌ల్పించేలా నీరా కేఫ్‌ను తిర్చిదిద్ద‌నున్నారు.  తెలంగాణ‌లో మొట్ట‌మొద‌టగా ఏర్పాటుకానున్న  నీరా కేఫ్‌ను దాదాపు 3 కోట్ల‌తో నిర్మించ‌నున్న‌ట్లు అంచ‌నా. ఈ కేఫ్‌లో 10 స్టాల్స్‌తో స‌హా 250 మంది కూర్చొనే సిట్టింగ్ కెపాసిటీ ఉంండ‌నుంది. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, శ్రీనివాస్ గౌడ్, సీఎస్ సోమేష్ కుమార్, జీహెచ్ఎంసీ మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్, సీపీ అంజ‌నీ కుమార్ పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement