తెలంగాణలోనూ మైనారిటీస్ కమిషన్ చట్టం | Minorities Commission Act to be implemented in Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలోనూ మైనారిటీస్ కమిషన్ చట్టం

Published Sat, Aug 23 2014 1:00 AM | Last Updated on Sat, Sep 2 2017 12:17 PM

Minorities Commission Act to be implemented in Telangana

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనారిటీస్ కమిషన్ చట్టం-1998 ఇకపై తెలంగాణ రాష్ట్రంలో సైతం అమలు కానుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం-2014లోని సెక్షన్ 101లో సూచించిన నిబంధనల ప్రకారం ఈ చట్టాన్ని అడాప్ట్ చేస్తూ శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement