ఇటీవల పితృవియోగానికి గురైన కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం
హైదరాబాద్: ఇటీవల పితృవియోగానికి గురైన కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం పరామర్శించారు. ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి ఆయనను ఓదార్చారు.