పంచాయతీ రాజ్‌ ఏఈ ఆత్మహత్య | Panchayat AE employee commits suicide | Sakshi
Sakshi News home page

పంచాయతీ రాజ్‌ ఏఈ ఆత్మహత్య

Published Thu, Aug 24 2017 11:13 AM | Last Updated on Tue, Nov 6 2018 8:08 PM

Panchayat  AE employee commits suicide

జగిత్యాల: వెల్గటూర్ మండలం ఎండపల్లి శివారులో పంచాయితీరాజ్ ఏఈ దేవి శ్రీకాంత్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంచిర్యాల జిల్లాలో పంచాయతీ రాజ్ శాఖలో క్వాలిటీ కంట్రోల్ విభాగంలో శ్రీకాంత్‌ ఏఈగా పని  చేస్తున్నాడు.

ఈ ఏడాది మే నెలలో అతను ప్రేమ వివాహం చేసుకున్నాడు. 3 రోజుల క్రితం అదృశ్యమైన శ్రీకాంత్ పత్తి చేను వద్ద గురువారం ఉదయం శవమై కనిపించాడు. కుటుంబ కలహాల వల్లే ఆత్మహత్యకు పాల్పడి ఉంటడని భావిస్తు‍న్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement