ఆదిలాబాద్‌లో అడవి పందుల దాడి | pigs attack in adilabad district | Sakshi
Sakshi News home page

ఆదిలాబాద్‌లో అడవి పందుల దాడి

Published Sun, Apr 5 2015 1:24 PM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM

pigs attack in adilabad district

ఆదిలాబాద్(దహెగావ్): ఆదిలాబాద్ జిల్లా దహెగావ్ మండలం కర్జీ గ్రామానికి చెందిన లంగరి నారాయణ, రౌతు శంకర్ అనే ఇద్దరు వ్యక్తులపై అడవి పందులు ఆదివారం ఉదయం 10 గంటలకు దాడి చేశాయి. ఈ ఘటనలో వారిద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియ రావాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement