రాంగోపాల్ వర్మపై కేసు నమోదు | Registered a case against Ram Gopal Varma | Sakshi
Sakshi News home page

రాంగోపాల్ వర్మపై కేసు నమోదు

Published Mon, Sep 8 2014 3:12 AM | Last Updated on Sat, Sep 2 2017 1:01 PM

రాంగోపాల్ వర్మపై కేసు నమోదు

రాంగోపాల్ వర్మపై కేసు నమోదు

చందానగర్: సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మపై చందానగర్ పోలీస్ స్టేషన్‌లో ఆదివారం కేసు నమోదైంది. రాంగోపాల్ వర్మ ట్విట్టర్‌లో హిందువుల మనోభావలను దెబ్బతీసేవిధంగా వినాయకునిపై చేసిన వాఖ్యలపై సామాజిక కార్యకర్త కసిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. తనను తాను ర క్షించుకోలేని వినాయకుడు భక్తులను ఎలా రక్షిస్తాడని వర్మ ట్విట్ చేశాడని, ఇది దేశవ్యాప్తంగా ఉన్న వినాయకుని భక్తులు, హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. ఈ ఫిర్యాదు మేరకు చందానగర్ పోలీసులు వర్మపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement