తహశీల్దార్ కార్యాలయం ముట్టడి | Tehasildar office siege | Sakshi
Sakshi News home page

తహశీల్దార్ కార్యాలయం ముట్టడి

Published Thu, Dec 3 2015 11:04 AM | Last Updated on Thu, Apr 4 2019 2:50 PM

Tehasildar office siege

తమ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహించిన ఆశావర్కర్లు తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా భువనగిరిలో గురువారం చోటుచేసుకుంది. మూడు నెలలుగా ధర్నా చేస్తున్న ప్రభుత్వం తమ గోడు వినిపించుకోవడంలేదని ఆశాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement