స్కోచ్‌ అవార్డుల్లో తెలంగాణ హవా | Telangana Bagged 23 Scotch Awards | Sakshi
Sakshi News home page

స్కోచ్‌ అవార్డుల్లో తెలంగాణ హవా

Jun 22 2018 8:26 PM | Updated on Jun 22 2018 8:26 PM

Telangana Bagged 23 Scotch Awards - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రతిష్టాత్మక స్కోచ్ సంస్థ అందజేసే అవార్డుల్లో తెలంగాణ రాష్ట్రం సత్తా చాటింది. రాష్ట్రంలోని పలు పురపాలక శాఖ, సంఘాలకు వివిధ విభాగాల్లో అవార్డుల పంట పండింది. రెండు రోజు శుక్రవారం న్యూఢిల్లీ లో జరిగిన స్కోచ్ అవార్డుల కార్యక్రమంలో తెలంగాణకు ఏకంగా 23 అవార్డులు దక్కాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ, శక్తి పునరుత్పాదకత, వాణిజ్య పన్ను విభాగం, పురపాలక శాఖలకు మెరిట్ ఆప్ ఆర్ఢర్ అవార్డులు దక్కాయి. ఇందులో సిద్దిపేట మున్సిపాలిటి-6, జీహెచ్ఎంసీ-3, ఇతర విభాగాల్లో 6 దక్కించుకోగా, మరో 8 మంది గ్రామీణ యువ పారిశ్రామికవేత్తలు ఈ అవార్డులు అందుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement