సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. బుధవారం ఒక్క రోజే కొత్తగా 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 943కి చేరింది. ప్రస్తుతం కరోనా బారినపడి 725 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 194 మంది వ్యాధి నుంచి కోలుకొని డిశ్చార్జి కాగా.. 24 మంది మృతి చెందినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment