ఎమ్మెల్సీ ఎన్నికల్లో 'నోటా' | telangana mlc elections | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ ఎన్నికల్లో 'నోటా'

Published Sat, May 30 2015 1:34 PM | Last Updated on Wed, Aug 29 2018 6:26 PM

telangana mlc elections

హైదరాబాద్: మొదటి ప్రాధాన్యత ఓటు ద్వారానే ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతుందని ఎలక్షన్ కమిషన్ మాజీ కార్యదర్శి హెచ్ఎస్ బ్రహ్మ తెలిపారు.  ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులకు, అసెంబ్లీ సిబ్బందికి అధికారులు శనివారం శిక్షణ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమలో హెచ్ఎస్ బ్రహ్మ పాల్గొన్నారు. సరైన కోటా ఓట్లు రాకపోతే రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తామని ఆయన తెలపారు. ఓటర్లు ప్రాధాన్యత క్రమంలో ఓట్లు వేయాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నోటా సుదుపాయం కూడా ఉన్నట్టు తెలిపారు. జూన్ 1 వతేది ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ జరుగుతుందన్నారు. సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు జరుగుతుందని హెచ్ఎస్ బ్రహ్మ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement