పదో పరీక్షల్లో గణితంలో విద్యార్థుల లెక్క తప్పింది. 99,871 మంది విద్యార్థులు ఒక్క గణితంలో ఫెయిల్ అయ్యారు.
సాక్షి, హైదరాబాద్: పదో పరీక్షల్లో గణితంలో విద్యార్థుల లెక్క తప్పింది. 99,871 మంది విద్యార్థులు ఒక్క గణితంలో ఫెయిల్ అయ్యారు. 57,947 మంది సైన్స్ సబ్జెక్టులో ఫెయిల్ అయ్యారు. ప్రథమ భాషలో 33,987 మంది విద్యార్థులు ఫెయిలయ్యారు.