
సికింద్రాబాద్: సమయం బుధవారం ఉదయం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్.బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్లే ప్రత్యేకరైలు పట్టాలపైకి వచ్చింది. దేశ రాజధానికి బయల్దేరే వారంతా అందులోకి ఎక్కారు.సాయంత్రం.. ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్లాల్సిన ట్రెయిన్‌సికింద్రాబాద్‌కు వచ్చింది. ప్రయాణికులు క్యూ పద్ధతిని పాటించి రైలెక్కారు. అంతకుముందు ఢిల్లీ, బెంగళూరుకువెళ్లేవారితో, నగరానికి వచ్చినప్రయాణికులతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సందడి సందడిగా మారింది.చిన్నపిల్లలు సహా పెద్దవాళ్లకు అధికారులు థర్మో స్క్రీనింగ్ టెస్టులు చేశారు. హోం క్వారంటైన్ స్టాంప్‌లు వేశారు. రైలు బోగీలకు శానిటైజేషన్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment