కాజీపేట్-మంచిర్యాల మార్గంలో రైళ్లకు అంతరాయం | trains on kazipet-manchiryal route may four hours late | Sakshi
Sakshi News home page

కాజీపేట్-మంచిర్యాల మార్గంలో రైళ్లకు అంతరాయం

Published Wed, Mar 4 2015 9:27 AM | Last Updated on Tue, Oct 9 2018 5:27 PM

trains on kazipet-manchiryal route may four hours late

కాజీపేట్-మంచిర్యాల మార్గంలో పలు రైళ్లు ఆలస్యంగా నడవనున్నాయి. కనీసం నాలుగు గంటలు ఆలస్యంగా నడిచే అవకాశం ఉందని రైల్వే అధికారులు చెప్తున్నారు. రామగుండం రైల్వే ప్లై ఓవర్ వద్ద గడ్డర్ల పనులు చేపట్టడంతో ఈ ఆలస్యం జరగనుంది. ఈ పనుల కారణంగా రాఘవపూర్-పెద్దం పేట రైల్వే లైన్కు పవర్ సప్లై నిలిపివేశారు. దీంతో ఈ పనులు పూర్తయ్యే వరకు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement