
సాక్షి, ఎడ్యుకేషన్ : టీఎస్‌పీఎస్సీ పిబ్రవరి 25న నిర్వహించిన టీఆర్టీ ఎస్జీటీ తెలుగు మీడియం పరీక్ష కు నిపుణులతో రూపొందించి కీ సాక్షి ఎడ్యుకేషన్.కామ్‌లో అందుబాటులో ఉంది. ఇది అభ్యర్థుల అవగాహన కోసం మాత్రమే. టీఎస్‌పీఎస్సీ విడుదల చేసే కీ ని అంతిమంగా పరిగణించాలి. టీఆర్టీలో మొత్తం 42 పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్ష ముగిసిన వెంటనే సాక్షి ఎడ్యుకేషన్.కామ్‌లో కీ అందుబాటులో ఉంటుంది.
తెలుగు మీడియం కీ కోసం క్లిక్ చేయండి
ఇంగ్లిష్ మీడియం కీ కోసం క్లిక్ చేయండి