రెండు కిలోల గంజాయి పట్టివేత | Two kilograms of cannabis seized | Sakshi
Sakshi News home page

రెండు కిలోల గంజాయి పట్టివేత

Published Sun, Oct 25 2015 8:50 AM | Last Updated on Wed, Sep 5 2018 8:43 PM

Two kilograms of cannabis seized

కీసర (రంగారెడ్డి) : రంగారెడ్డి జిల్లా కీసర మండలంలోని రాంపెల్లి గ్రామంలో ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ దాడులు నిర్వహించింది. గంజాయి అక్రమంగా నిల్వ చేస్తున్నారంటూ అందిన సమాచారం మేరకు ఆదివారం ఉదయం ఆకస్మిక దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement