'శ్వేతపత్రం విడుదల చేయాలి' | White Paper Release Should | Sakshi
Sakshi News home page

'శ్వేతపత్రం విడుదల చేయాలి'

Published Sun, Mar 5 2017 8:11 PM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM

White Paper Release Should

రేగోడ్‌(మెదక్‌ జిల్లా): మీకు దమ్మూ దైర్యం, సత్తా ఉంటే ఉద్యోగ ఖాళీలపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని ఉమ్మడి రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ మండిపడ్డారు. మెదక్‌ జిల్లా రేగోడ్‌ మండలం గజ్వాడ గ్రామానికి ఆదివారం విచ్చేసన ఆయన ఈ సందర్భంగా  విలేకరులతో మాట్లాడారు.
 
కొత్త జిల్లాలకు కొత్తగా ఉద్యోగాలు ఇవ్వండని అడగడం లేదని..ఉద్యోగ ఖాళీలపై ప్రభుత్వ వైఖరేమిటో తెలపాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ఏర్పడక ముందు, ఆ తర్వాత ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో శ్వేత పత్రం స్పష్టంగా విడుదల చేయాలని రాజనర్సింహ డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement