శాసనసభ 10 నిమిషాలు వాయిదా | andhra pradesh assembly adjourned 10 Minutes | Sakshi
Sakshi News home page

శాసనసభ 10 నిమిషాలు వాయిదా

Published Wed, Sep 2 2015 9:38 AM | Last Updated on Mon, Jul 29 2019 2:44 PM

andhra pradesh assembly adjourned 10 Minutes

హైదరాబాద్ : అసెంబ్లీ లాంజ్లో వైఎస్ రాజశేఖరరెడ్డి ఫోటో తొలగింపుపై బుధవారం ఏపీ అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు నిరసన తెలిపారు. తొలగించిన వైఎస్ఆర్ ఫోటో తిరిగి అదే స్థానంలో ఉంచాలని డిమాండ్ చేశారు. స్పీకర్ పోడియం చుట్టుముట్టి తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సభ కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడటంతో స్పీకర్ సమావేశాలను పది నిమిషాల పాటు వాయిదా వేశారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement