న్యూఢిల్లీ: నేషనల్ స్పాట్ ఎక్స్చేంజీ చెల్లింపుల సంక్షోభం దరిమిలా ప్రమోటింగ్ సంస్థ ఎఫ్‌టీఐఎల్ వ్యవస్థాపకుడు జిగ్నేష్ షాతో పాటు మరో ముగ్గురు అధికారులకు ఫార్వర్డ్ మార్కెట్స్ కమిషన్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ వివాదం నేపథ్యంలో మ రో గ్రూప్ సంస్థ ఎంసీఎక్స్‌ని నిర్వహించేందుకు వారిని సమర్థులుగా ఎందుకు భావించాలో 2 వారాల్లో చెప్పాలంటూ ఆదేశిం చింది. పోలీసుల లుక్ అవుట్ నోటీసుల తరువాత షా కు.. ఇది మరో షాక్.
జిగ్నేష్ షాకి ఎఫ్‌ఎంసీ షోకాజ్
Published Sun, Oct 6 2013 1:52 AM | Last Updated on Fri, Sep 1 2017 11:22 PM
Advertisement
Advertisement