అవును.. నేను పాకిస్థానీనే: నవేద్ | naved aka usman admits his pak nationality in polygraph test | Sakshi
Sakshi News home page

అవును.. నేను పాకిస్థానీనే: నవేద్

Published Tue, Aug 18 2015 7:27 PM | Last Updated on Sat, Mar 23 2019 8:00 PM

అవును.. నేను పాకిస్థానీనే: నవేద్ - Sakshi

అవును.. నేను పాకిస్థానీనే: నవేద్

పాక్ ఎంత కాదన్నా.. నిజం నిప్పులా బయటపడింది. జమ్ము కాశ్మీర్లోని ఉధంపూర్ ప్రాంతంలో బీఎస్ఎఫ్ దళాలపై దాడిచేసి, పట్టుబడినది పాకిస్థానీ ఉగ్రవాదేనన్న విషయం స్పష్టంగా తేలిపోయింది. తాను పాకిస్థానీనేనని, లష్కరే తాయిబేనే తనకు శిక్షణ ఇచ్చిందని ఉధంపూర్ దాడుల్లో సజీవంగా పట్టుబడ్డ ఉగ్రవాది నవేద్ అంగీకరించాడు.

జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) నిర్వహించిన పాలిగ్రాఫ్ (లై డిటెక్టర్( పరీక్షలలో అతడు ఈ వివరాలు చెప్పాడు. భారత భద్రతా దళాలపై దాడులు చేయాల్సిందిగా తమను ఆదేశించి పంపారని కూడా అంగీకరించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement