రాహుల్ గాంధీకి మోదీ విషెస్ | PM Narendra Modi greets Rahul Gandhi on his birthday | Sakshi
Sakshi News home page

రాహుల్ గాంధీకి మోదీ విషెస్

Published Fri, Jun 19 2015 9:57 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

రాహుల్ గాంధీకి మోదీ విషెస్ - Sakshi

రాహుల్ గాంధీకి మోదీ విషెస్

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాహుల్ గాంధీ నేడు 45వ పడిలోకి అడుగుపెట్టారు.ఈ సందర్భంగా రాహుల్ కు ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. రాహుల్ గాంధీ ఆయురారోగ్యాలతో కలకాలం వర్ధిల్లాలని మోదీ ఆకాంక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement