మన్మోహన్‌పై అభియోగాలకు సుప్రీం నో | SC refuses to bring ex-coal ministers, Manmohan Singh under scanner | Sakshi
Sakshi News home page

మన్మోహన్‌పై అభియోగాలకు సుప్రీం నో

Published Sat, Oct 18 2014 4:18 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM

మన్మోహన్‌పై అభియోగాలకు సుప్రీం నో - Sakshi

మన్మోహన్‌పై అభియోగాలకు సుప్రీం నో

న్యూఢిల్లీ: బొగ్గు శాఖను నిర్వహించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌తోపాటు పలు ఆ శాఖ మాజీ మంత్రులను పలువురిని బొగ్గు కేటాయింపుల స్కాంలో నేరపూరిత అభియోగాల పరిధిలోకి తీసుకురావాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు శుక్రవారం తోసిపుచ్చింది.

బొగ్గు బ్లాకుల రద్దుకు దారితీసిన పిటిషన్ వేసిన ఎంఎల్ శర్మ అనే న్యాయవాది ఈ పిటిషన్ వేశారు. మన్మోహన్, శిబూ సొరేన్, శ్రీప్రకాశ్ జైస్వాల్‌లపై నేరాభియోగాలు మోపేలా ఆదేశాలు జారీచేయాలని ఆయన కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement